పీఎంబీఐలో ఉద్యోగావకాశాలు.. చివరి తేదీ ఎప్పుడంటే?

63చూసినవారు
పీఎంబీఐలో ఉద్యోగావకాశాలు.. చివరి తేదీ ఎప్పుడంటే?
న్యూఢిల్లీలోని ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా.. ఒప్పంద ప్రాతిపతికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ దరఖాస్తులను పోస్టు/ కొరియర్ ద్వారా సీఈఓ, పీఎంబీఐ, బీ-500, టవర్ బీ, ఐదో అంతస్తు, వల్డ్‌ట్రేడ్ సెంటర్, నౌరోజీనగర్, న్యూఢిల్లీ-110029 చిరునామాకు జులై 8వ తేదీ లోపు పంపాలి.

సంబంధిత పోస్ట్