ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్
ఇండియా (AAI)-చెన్నై 119 ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, లక్షద్వీప్‌కు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుకు తుదిగడువు జనవరి 26, 2024. పూర్తి వివరాలకు https://www.aai.aero/en/careers/recruitment వెబ్‌సైట్ సందర్శించగలరు.