YCPకి పోలీసులే ఆయుధంగా మారారు: CM చంద్రబాబు

55చూసినవారు
YCPకి పోలీసులే ఆయుధంగా మారారు: CM చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 'వైసీపీ పాలనలో ఎంతో మంది మానసికంగా, శారీరకంగా మనోవేదన పడ్డారు. పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారు. మండలిలో మూడు రాజధానుల బిల్లు విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారు. ఎంతో మంది మహిళలపై అత్యాచారలు జరిగాయి' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్