పొడవైన గోళ్లు ఉన్న మహిళగా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నది ఎవరు?

70చూసినవారు
పొడవైన గోళ్లు ఉన్న మహిళగా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నది ఎవరు?
ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు ఉన్న మహిళగా డయానా ఆర్మ్‌స్ట్రాంగ్‌ గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. అమెరికాకు చెందిన ఈమె చేతి వేళ్లకు 1306.58 సెంటీమీటర్ల (42.87 అడుగులు) పొడవైన గోళ్లు ఉన్నట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రకటించింది. ఈమె గోళ్లు మినీ స్కూల్‌ బస్‌ కంటే పొడవుగా ఉన్నట్లు వెల్లడించింది. 1997 నుంచి ఈమె తన గోళ్లను పెంచుతున్నారు.

సంబంధిత పోస్ట్