చిన్న మార్పులే కానీ.. జీవితాన్ని మార్చేస్తాయి

65చూసినవారు
చిన్న మార్పులే కానీ.. జీవితాన్ని మార్చేస్తాయి
ప్రతీ రోజూ కనీసం ఒక్క పండునైనా డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత అయినా ఒక పండును తీసుకోవాలి. స్కూల్ పిల్లలు మొదలు, ఆఫీసులకు వెళ్లే వారు బ్యాగులను మోస్తుంటారు. బరువు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మెడ, వెన్ను, భుజం నొప్పి సమస్యలు వస్తాయి. చక్కెరను కూడా తగ్గించుకోవాలి. ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోకుండా లేస్తూ నడవాలి. ప్రతీరోజూ కచ్చితంగా కొంత దూరమైన నడవాలి. రోజుకు కచ్చితంగా 8 గంటల నిద్ర ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్