కాలేజీలో కొట్టుకున్న టీచర్లు, విద్యార్థులు.. వీడియో

53చూసినవారు
కాలేజీలో పరీక్షల నేపథ్యంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులు, ఓ స్టూడెంట్‌ తల్లి గాయపడ్డారు. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఉన్న ఎంఆర్‌జేడీ కాలేజీలో ఈ ఘటన జరిగింది. కాలేజీలో జరుగుతున్న పరీక్షలకు ఓ విద్యార్థికి బదులు అతడి సోదరి హాజరయింది. అది గమనించి టీచర్ ఆమెను కొట్టాడు. ఈ క్రమంలోనే విద్యార్థులకు టీచర్లకు మధ్య వివాదం తలెత్తింది. కాలేజీ ఆవరణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్