WAR-2: యాక్షన్ మోడ్‌లో ఎన్టీఆర్.. చూశారా?

68చూసినవారు
WAR-2: యాక్షన్ మోడ్‌లో ఎన్టీఆర్.. చూశారా?
ఇటీవలే దేవర సినిమాతో ప్రేక్షకులను అలరించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ‘వార్ 2’ కోసం రెడీ అయ్యారు. ఈ సినిమా సెట్స్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ముంబైలో యాక్షన్ సీన్స్ షూట్ జరుగుతుండగా, సెట్స్ నుంచి లీకైన ఫొటోలు వైరల్‌గా మారాయి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ప్రధాన ప్రాత్రల్లో నటిస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్