బీఆర్ఎస్ పార్టీకి జర్నలిస్టులు అంటే గౌరవం: కేటీఆర్ (వీడియో)

61చూసినవారు
TG: జర్నలిస్టులంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవముందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మాతో కలిసి పని చేసిన సహచరులుగా జర్నలిస్టులంటే ఎనలేని గౌరవం ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినన్ని అవకాశాలు ఏదైనా పార్టీ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. అల్లం నారాయణను మీడియా అకాడమీ చైర్మెన్ చేసింది బీఆర్ఎస్ కాదా? అని అన్నారు.

సంబంధిత పోస్ట్