అదానీపై జేపీసీ విచారణ జరిపించాలి: CM రేవంత్

73చూసినవారు
అదానీపై జేపీసీ విచారణ జరిపించాలి: CM రేవంత్
ప్రముఖ వ్యాపారవేత్త అదానీ అంశంపై ప్రధాని మోడీ మౌనం ఎందుకు? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అదానీపై జేపీసీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదానీపై చర్చకు, జేపీసీకి కేంద్రం సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. అదానీని కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మోడీ రక్షించినా అమెరికా అదానీని వదిలిపెట్టదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ దగ్గరైనా నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్