నేడు జ్ఞానవాపి మసీదులో పూజలపై తీర్పు

566చూసినవారు
నేడు జ్ఞానవాపి మసీదులో పూజలపై తీర్పు
జ్ఞానవాపి మసీదులోని హిందూ పూజల పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్డు నేడు కీలక తీర్పు వెలవరించనుంది. మసీదు సెల్లార్‌లో పూజలు నిర్వహించడపై వారణాసి జిల్లా కోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ అంజుమాన్ ఇంతెజామియా మసీదు కమిటీ పిటిషన్ వేసింది. దీంతో పాటు మరో పిల్ కూడా దాఖలైంది. ఈ రెండు పిటిషన్లపై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును నేటికి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్