ఉస్మానియా మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ల నిరసన

84చూసినవారు
ఉస్మానియా మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ల నిరసన
హైదరాబాద్‌ లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. దీర్ఘ కాలంగా పెండింగ్‌లోఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్