మరణం ఎదురొచ్చిన విడువని స్నేహం (Trenind Video)

83చూసినవారు
సోషల్ మీడియాలో మిత్రులకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ముగ్గురు స్నేహితులు నది మధ్యలో ఉన్న బండపై చిక్కుకున్నారు. డైలీ మెయిల్ కథనం ప్రకారం, వారిని ప్యాట్రిజియా కోర్మోస్ (20), ఆమె స్నేహితురాలు బియాంకా డోరోస్ (23), ఆమె ప్రియుడు క్రిస్టియన్ మోల్నార్ (25)గా గుర్తించారు. అనుకోకుండా వరదలో చిక్కుకున్న వీరు.. మృత్యువును ఆలింగనం చేసుకునే ముందు ముగ్గురూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్