జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వ‌ర‌ద‌.. 22 గేట్లు ఎత్తివేత‌ (వీడియో)

552చూసినవారు
కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటక నుంచి భారీగా వరద నీరు జూరాల జలాశయానికి వచ్చి చేరుతుండటంతో జూరాల వద్ద కృష్ణమ్మ జల‌సందడి చేస్తొంది. జూరాలకు 1,11,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా జూరాల‌ 22 గేట్ల తెరచి దిగువకు 84,238 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.805 టీఎంసీలు నిల్వ ఉన్నాయి

సంబంధిత పోస్ట్