బిర్యానీ కోసం జరిగిన గొడవలో అన్నను చంపిన తమ్ముడు

78చూసినవారు
బిర్యానీ కోసం జరిగిన గొడవలో అన్నను చంపిన తమ్ముడు
ఏపీలోని విజయవాడ పరిధి గొల్లపూడి సాయిపురం కాలనీలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. గాలి రాము, గాలి లక్ష్మారెడ్డి అన్నదమ్ములు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. తన భార్యకు రొయ్యల బిర్యానీ ఇప్పించాలని అన్న రామును లక్ష్మారెడ్డి కోరారు. ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. కోపంలో చెక్కతో అన్న రామును లక్ష్మారెడ్డి కొట్టాడు. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే రాము చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్