ప్రపంచవ్యాప్తంగా కేవలం 19 దేశాలలో మాత్రమే ఆదాయపు పన్ను విధించరు!

56చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా కేవలం 19 దేశాలలో మాత్రమే ఆదాయపు పన్ను విధించరు!
ప్రపంచంలో మొత్తం 19 దేశాలలో ఆదాయపు పన్ను విధించరు. అమెరికా ప్రాంతంలోని 9 దేశాల్లో ఆదాయపు పన్ను వసూలు చేయరని వార్తా కథనాలు తెలిపాయి. వాటి ప్రకారం, ఇందులో కేమాన్ దీవులు, బెర్ముడా, బహామాస్‌లు ఉన్నాయి. వీటితో పాటు UAE, ఖతార్, ఒమన్, కువైట్, బహ్రెయిన్‌తో పాటు మధ్యప్రాచ్య దేశాలు కూడా ఆదాయపు పన్ను వసూలు చేయవు. యూరప్‌లోని మొనాకో, వాటికన్ సిటీలతో పాటు ఆసియా దేశాలైన ఉత్తర కొరియా, బ్రూనైలోనూ పౌరులకు ఆదాయపు పన్ను విధించరు.

సంబంధిత పోస్ట్