ఏపీలో
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఏమి చేసిందంటే అప్పులే అన్న చర్చ సాగుతోంది. ఏపీ అప్పుల కుప్ప అంటూ
వైసీపీ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు ఏపీలో
టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే ఏకంగా రూ.15 వేల కోట్లకు పెరిగిపోయాయి.