సంగారెడ్డి కలెక్టర్‌ని కలిసిన కేఏ పాల్.. ఎందుకంటే?

78చూసినవారు
సంగారెడ్డి కలెక్టర్‌ని కలిసిన కేఏ పాల్.. ఎందుకంటే?
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ సంగారెడ్డి కలెక్టర్ ని కలిశారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'సదాశివపేటలో 1200 ఎకరాల్లో సొంతంగా చారిటీ పెట్టి 53 వేల మందికి ఉచితంగా అన్నం పెట్టాను. నా చారిటీని కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతో రద్దు చేయించారు. ఇప్పుడు చారిటీలో 50 ఎకరాల భూములను గుంజుకోవడానికి నా మనుషులపై దాడులు చేసి బెదిరిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్