కాకరకాయల్ని వీటితో పాటు కలిపి అస్సలు తినకూడదు!

63చూసినవారు
కాకరకాయల్ని వీటితో పాటు కలిపి అస్సలు తినకూడదు!
వర్షాకాలంలో కాకరకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కాకరకాయను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి వండకూడదు, తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లవంగాలు, దాల్చినచెక్క, జాజికాయ వంటి ఘాటైన సుగంధ ద్రవ్యాలను కాకర వంటకాల్లో వాడకూడదు. ఎందుకంటే, ఈ మసాలా దినుసుల ఘాటు, కాకర నేచురల్ ఫ్లేవర్‌ను మారుస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. కాకరతో పాల ఉత్పత్తులను కలిపి తినకూడదు.

సంబంధిత పోస్ట్