’కల్కి‘ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

82చూసినవారు
’కల్కి‘ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
’కల్కి 2898AD‘ మొదటి రోజు కలెక్షన్స్ రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలిసింది. కల్కి సినిమా తెలుగులో రూ.70 కోట్లు, హిందీలో రూ.25 కోట్లు, మిగిలిన భాషల్లో రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తుంది. ఇండియాలో కల్కి సినిమా దాదాపు 115 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. అమెరికా, ఓవర్సీస్ కలుపుకొని కల్కి ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్