2024లో జువైనల్ జస్టిస్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు?

70చూసినవారు
2024లో జువైనల్ జస్టిస్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో 2024 మేలో జువైనల్ జస్టిస్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్