ఓవర్సీస్ కింగ్ ప్రభాస్. “కల్కి” సెన్సేషనల్ ఆల్ టైం రికార్డ్

52చూసినవారు
భారీ అంచనాలతో “కల్కి 2898 ఎడి” నిన్న విడుదలైంది. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమాగా నిలిచింది. యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రం లేటెస్ట్ గా భారీ వసూళ్లు అందుకుని ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రీమియర్స్ కే దాదాపు 4 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని అందుకోగా, మొదటి రోజు 1.59 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకుంది. దీనితో ఈ చిత్రం 5.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని కేవలం ఈ ఒక్క రోజు నాటికే కొట్టేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్