ఓటీటీలోకి కల్కి.. ఎప్పుడంటే?

58చూసినవారు
ఓటీటీలోకి కల్కి.. ఎప్పుడంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా రూ.1,000 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దక్షిణాది భాషల ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, హిందీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ పొందింది. ఈక్రమంలో రిలీజ్ తేదీపై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రిలీజైన 7-8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా ఆగస్టు 15న కల్కిని స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్