‘కల్కి’ సినిమా ఎఫెక్ట్‌.. అశ్వత్థామగా వినాయకుడు (వీడియో)

74చూసినవారు
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో కల్కి సినిమా సెట్‌లా వినాయకుని మందిరం సెట్ వేశారు. కాంప్లెక్స్‌లో నుంచి లోపలికి వెళ్లేలా దీనిని డిజైన్‌ చేశారు. లోపల కమల్‌ హాసన్‌ పాత్ర బొమ్మ పెట్టి.. శివలింగంతో పాటు పక్కనే అశ్వత్థామగా వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కల్కి గణేష్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్