ప్రీసేల్స్‌లో 'కల్కి' ఆర్ టైం రికార్డు

73చూసినవారు
ప్రీసేల్స్‌లో 'కల్కి' ఆర్ టైం రికార్డు
ప్రభాస్ 'కల్కి2898ఏడీ' సినిమాకు భారీగా రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్ ప్రీ బుకింగ్స్ జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఏకంగా 1.5 లక్షల టికెట్లు అమ్ముడై $4 మిలియన్ల ప్రీసేల్ బిజినెస్ జరిగినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్లలో రికార్డులు సృష్టించబోతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలిరోజు కల్కికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు కలెక్షన్స్ వస్తాయని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్