వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి నిజామాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వెంట్‌లో భాగంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. పన్నీ కామెంట్స్ చేశారు. నిజామాబాద్‌లో పెట్టిన తన సినిమా కార్యక్రమంలో జనాల రెస్పాన్స్ పెద్దగా లేదని తెలంగాణలో సినిమాల కంటే కల్లు, మటన్ అంటేనే వెంటపడతారనడంతో అందరూ నవ్వుకున్నారు.