జార్ఖండ్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా కల్పనా సోరెన్?

83చూసినవారు
జార్ఖండ్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా కల్పనా సోరెన్?
జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కల్పనా సోరెన్ ఇప్పటికే తనేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆమెకు జేఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వనున్నారట. జేఎంఎం నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేశాక ఆయన భార్య కల్పనాసోరెన్ రాజకీయాల్లోకి వచ్చారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి రాకపోతే కల్పనా సోరెన్‌ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు ఉన్నట్లు వాదన.

సంబంధిత పోస్ట్