అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్.. పెరిగిన విరాళాలు

69చూసినవారు
అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్.. పెరిగిన విరాళాలు
అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులోకి కమలా హారిస్ రావడంతో డెమోక్రాట్లలో కొత్త ఉత్సాహం కనపడుతుంది. అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు బైడెన్ ప్రకటించగానే ఇప్పటివరకు నామమాత్రంగా ఉన్న డెమోక్రాట్ల విరాళాల సేకరణ కార్యక్రమం ఒక్కసారిగా ఊపందుకుంది. విరాళాలు పెరుగుతుండడంతో హారిస్ వైపు మొగ్గుచూపుతున్న నేతల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం ఒక్కరోజే గంటలో 46.7మిలియన్ డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్