బాల్కొండ: రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

74చూసినవారు
బాల్కొండ: రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా బొప్పారం అని ఎస్ఐ నరేష్ తెలిపారు. పండుగ వేళ తీవ్ర విషాదమని, అత్యంత వేగంగా వెళ్ళడమే ప్రమాదానికి కారణమని ఎస్ఐ నరేష్ సోమవారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్