ముమ్మరంగ కొనసాగుతున్న అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ

71చూసినవారు
ముమ్మరంగ కొనసాగుతున్న అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ
బాన్సువాడ పట్టణంలోని 4వ వార్డులో శుక్రవారం ప్రజా పాలన కార్యక్రమం అనంతరం అభయ హస్తం దరఖాస్తులు మాజీ వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ లాయక్, వార్డు ఆఫీసర్ షాదుల్ల ఆధ్వర్యంలో వార్డు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్. పి వనజ, నాయకులు ఫైజ్ లాలా, అమెర్ చౌష్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్