బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఏరియా ఆసుపత్రి వెనకాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. తమ సొంత వస్తువులనే అక్కడ సమకూర్చి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.