బాన్సువాడ: పోచారంకు వినతి పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ టిఎస్ నాయకులు

84చూసినవారు
బాన్సువాడ: పోచారంకు వినతి పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ టిఎస్ నాయకులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు భూమయ్య మాదిగ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్న దళితులకు ఇచ్చిన అమి మాత్రం అమలు కాలేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు భూమయ్య మాదిగ అన్నారు.

సంబంధిత పోస్ట్