బాన్సువాడ రుద్రూర్ అక్బర్ నగర్ గ్రామంలో రెండు పడకల గదుల రంగులను మార్చారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం గులాబీ కలర్ లో ఉండే రెండు పడకల గదులు పేద ప్రజలకు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలు రెండు పడకల గదుల నివాసులు ఉండే వాళ్లంతా డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు గ్రీన్ కలర్ మార్చారు.