రుద్రూర్ మండలంలో ఘనంగా బతుకమ్మ పండుగ

73చూసినవారు
రుద్రూర్ మండలంలో ఘనంగా బతుకమ్మ పండుగ
రుద్రూర్ మండలంలోని అంబం, బొప్పాపూర్, రుద్రూర్, రాయకూర్ గ్రామాల్లో సోమవారం బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఆయా గ్రామాల్లో పూలతో అలంకరించిన బతుకమ్మలను ప్రదర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ వీధుల్లో బతుకమ్మలను ఆడుతూ పాడుతూ సందడి చేశారు. దాండియా నృత్యాలతో మహిళలు యువతులు సందడి చేసిన అనంతరం బతుకమ్మలను ఆయా గ్రామ చెరువుల్లో నిమజ్జనం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్