రేపు బిజెపి కార్యకర్తల సమావేశం

549చూసినవారు
రేపు బిజెపి కార్యకర్తల సమావేశం
జాహీరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల కార్యదర్శి మేకల రామన్న తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎలక్షన్ ఇంచార్జీ కామారెడ్డి శాసన సభ్యులు కటెపల్లి వెంకటరమణ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దం మైపాల్ రెడ్డి హాజరు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్