గడపగడపకు బీఆర్‌ఎస్ ప్రచారం

471చూసినవారు
గడపగడపకు బీఆర్‌ఎస్ ప్రచారం
బాన్సువాడ నియోజవర్గం తిరుమలాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ తిర్మలాపూర్ గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు మజ్జిగ జీవన్ పార్టీ కార్యకర్తలతో కలిసి శనివారం ఇంటింటా ప్రచారం చేశారు. గత అభివృద్ధి పనులు దృష్టిలో పెట్టుకొని కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్