బాన్సువాడ: సమాజంలో అందరికీ సమానవకాశాలు దక్కలనే సదుద్దేశమే కులగణన

69చూసినవారు
బాన్సువాడ: సమాజంలో అందరికీ సమానవకాశాలు దక్కలనే సదుద్దేశమే కులగణన
సమాజంలో అందరికీ సమానవకాశాలు దక్కలనే సదుద్దేశమే కులగణన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం క్యాంప్ దుర్గమ్మ కాలనిలో నిర్మాణంలో ఉన్న రెండు పడకల గదులను, డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులను సోమవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడశాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కాలనీలో సమస్యలు ఎమ్యెల్యే దృష్టికి తేవడంతో, వాటిని అధికారులకు చెప్పి పరిష్కరింప చేసారు.

సంబంధిత పోస్ట్