బాన్సువాడ టౌన్ సీఐ అశోక్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

60చూసినవారు
బాన్సువాడ టౌన్ సీఐ అశోక్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు
బాన్సువాడ పోలీస్ కార్యాలయంలో టౌన్ సీఐ అశోక్ ని బుధవారం కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. సీఐని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి. దావూద్, షాదీఖానా చైర్మన్ అబ్దుల్ వహాబ్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్