అధ్వానంగా మారిన ‘అంబం’ రోడ్డు

76చూసినవారు
రుద్రూర్ మండలంలోని అంబం గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న రోడ్డు దుస్థితి అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే గుంతలలో వర్షపు నీరు వచ్చి ఆగి ఉండడంతో వాహనదారులు అటువైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పక్కనే పాఠశాల ఉండడంతో విద్యార్థులకు నిత్యం స్కూలుకు వెళ్లే విద్యార్థులకు సైతం ఈ రోడ్డు శాపంగా మారిన పరిస్థితి. వెంటనే మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్