ఎప్పుడూ నలుపు రంగు దుస్తులు ధరించి.. మాంసం, కాఫీకి దూరంగా ఉండే టెలిగ్రామ్ CEO దురోవ్

66చూసినవారు
ఎప్పుడూ నలుపు రంగు దుస్తులు ధరించి.. మాంసం, కాఫీకి దూరంగా ఉండే టెలిగ్రామ్ CEO దురోవ్
కొద్దిరోజుల క్రితం ఫ్రాన్స్‌లో అరెస్టైన 39 ఏళ్ల టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్ తాను మాంసం, మద్యం, కాఫీకి దూరంగా ఏకాంత జీవితాన్ని గడుపుతున్నట్లు గతంలో పేర్కొన్నారు. దురోవ్ నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరిస్తాడు. ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జూకర్‌బర్గ్ ఒకే తరహా దుస్తులు ధరిస్తాడు కాబట్టి, అతడిని "రష్యన్ జూకర్‌బర్గ్" అని పిలిచేవారు. వీర్యదానం ద్వారా తాను 100 మంది పిల్లలకు తండ్రి అయినట్లు దురోవ్ జులైలో చెప్పాడు.

సంబంధిత పోస్ట్