కార్యకర్తలకు అందుబాటులో ఉంటా ఎవరు అధైర్యపడవద్దు: ఏనుగు

57చూసినవారు
కార్యకర్తలకు అందుబాటులో ఉంటా ఎవరు అధైర్యపడవద్దు: ఏనుగు
బాన్సువాడ నియోజకవర్గం కార్యకర్తలు తనను ఎంతో అభిమానంతో ఆదరించారని వారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోచారం రాకతో అరాచకాలు ప్రారంభమయ్యాయని వాటిని అడ్డుకునేందుకు తాను కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్