ఓటరు లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్

67చూసినవారు
ఓటరు లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలానికి చెందిన 19 గ్రామపంచాయతీలకు చెందిన ఓటర్ లిస్టు ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుందని ఎంపీడీవో సూర్యకాంత్ శనివారం తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో ఓటర్ లిస్టును నోటి సుబ్బయ్య బోర్డుపై ఉంచడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు తమ పేర్లను ఓటర్ లిస్టులో చూసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్