బాన్సువాడలో ప్రచారం నిర్వహించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్

80చూసినవారు
బాన్సువాడలో ప్రచారం నిర్వహించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా అన్నారు. ఆదివారం బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని 2, 16 వ వార్డులో ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు మద్దతుగా నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, కౌన్సిలర్ మోతిలాల్, ఉడతగంగాధర్, వెంకట్ అబు , నసీం, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్