డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

61చూసినవారు
డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి లెక్చరర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్ తెలిపారు. కళాశాలలో ఎకనామిక్స్, గణితం, కంప్యూటర్ సైన్స్, ఉర్దూ సబ్జెక్టులో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉందని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులు పీజీ లో 55% మార్కులు కలిగి ఉన్నవారు జులై 2వ తారీకు వరకు కాలేజీలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్