ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

63చూసినవారు
ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా ఎఐటియుసి ఆధ్వర్యంలో జెండాను ఏఐటియుసి నాయకులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఏఐటియుసి నిరంతరం పనిచేస్తుందని, కార్మికులు తమ సమస్యలను పోరాడి సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్