బాన్సువాడ పట్టణంలో మొరం టిప్పర్ లు అక్రమ రవాణా

64చూసినవారు
బాన్సువాడ పట్టణంలో ఆదివారం హాలిడే అవడంతో అక్రమమురం రవాణా టిప్పర్లలో తరలిస్తున్నారు ఇలాంటి పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం గండి కొడుతూ మరో రవాణా సాగిస్తున్నారు అక్రమమురం టిప్పర్ లో తరలిస్తూ లక్షలు గడిస్తున్న టిప్పర్ యాజమానులు రాష్ట్ర ఖనిజ సంపదలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్