పోచారంను ఆదరించండి:సర్పంచ్

972చూసినవారు
పోచారంను ఆదరించండి:సర్పంచ్
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ తిర్మలాపూర్ గ్రామంలో సర్పంచ్ జిన్న రఘు రామయ్య మరియు ఎంపీటీసీ మల్లారెడ్డి బిఅర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం ఇంటింటా ప్రచారం చేసారు. బిఆర్ఎస్ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని తెలియజేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్