బాన్సువాడ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

56చూసినవారు
బాన్సువాడ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈసారి వరి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయని రైతుల ఖాతాలో ప్రభుత్వం బోనస్ డబ్బులు కూడా జమ చేస్తుందని ఇప్పటివరకు బాన్సువాడ నియోజకవర్గంలో 65, 932 టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు జరిగాయని బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజ్, నాయకులు కృష్ణారెడ్డి, ఎజాస్, ఎండి. దావూద్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్