రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం 4 గంటలకు అంగడి బజార్ లో జరుగనున్న బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొనున్నట్లు రుద్రూర్ జడ్పీటీసీ నారోజి గంగారాం తెలియజేసారు. కావున అందరు ఇట్టి కార్యకమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు.