బడాపహాడ్ ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు

54చూసినవారు
బడాపహాడ్ ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం బడా పహాడ్ లోని ప్రముఖ “హాజ్రత్ సయ్యద్ షాదుల్లా హస్సేని బాబా దర్గా” ఉర్సు ఉత్సవాలలో భాగంగా శనివారం జలాల్‌పూర్ గ్రామంలో జరిగిన గంధం ఊరేగింపులో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వర్ని మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా, ప్రజాప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you