బాధితులను పరామర్శించిన సబ్ కలెక్టర్

51చూసినవారు
బాధితులను పరామర్శించిన సబ్ కలెక్టర్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి శుక్రవారం రోజు వైద్యానికి వచ్చిన ఒక రోగికి గైని గంగవ్వకు బ్లడ్ శాంపిల్ సేకరించకుండానే బ్లడ్ రిపోర్టు ఇవ్వడంతో రోగి బంధువులు సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సబ్ కలెక్టర్ ప్రభుత్వాసుపత్రికి వచ్చి రోగిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతటి వారైనా సరే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్